(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.20. అధ్యాయః 020
Mahabharata - Shalya Parva - Chapter Topics
సాత్యకినా కృతవర్మపరాజయః॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-20-0x(5116)(61214)
తస్మింస్తు నిహతే శూరే సాల్వే సమితిశోభనే।
తవాభజ్యద్బలం వేగాద్వాతేనేవ మహాద్రుమః॥ 9-20-1(61215)
తత్ప్రభగ్నం బలం దృష్ట్వా కృతవర్మా మహారథః।
దధార సమరే శూరః శత్రుసైన్యం మహాబలః॥ 9-20-2(61216)
సన్నివృత్తాస్తు తే శూరా దృష్ట్వా సాత్వతమాహవే।
శైలోపమం స్థిరం రాజన్కీర్యమాణం శరైర్యుధి॥ 9-20-3(61217)
తతః ప్రవవృతే యుద్ధం కురూణాం పాండవైః సహ।
నివృత్తానాం మహారాజ మృత్యుం కృత్వా నివర్తనం॥ 9-20-4(61218)
తత్రాశ్చర్యమభూద్యుద్వం సాత్వతస్య పరైః సహ।
యదేకో వారయామాస పాండుసేనాం దురాసదాం॥ 9-20-5(61219)
తేషామన్యోన్యసుహృదాం కృతే కర్మణి దుష్కరే।
సింహనాదః ప్రహృష్టానాం దివిస్పృక్సుమహానభూత్॥ 9-20-6(61220)
తేన శబ్దేన విత్రస్తాన్పాంచాలాన్భరతర్షభ।
శినేర్నప్తా మహాబాహురన్వపద్యత సాత్యకిః॥ 9-20-7(61221)
స సమాసాద్య రాజానం క్షేమధూర్తిం మహాబలం।
సప్తభిర్నిశితైర్బాణైరనయద్యమసాదనం॥ 9-20-8(61222)
తమాయాంతం మహాబాహుం ప్రవపంతం శితాఞ్శరాన్।
జవేనాభ్యపతద్వీమాన్హార్దిక్యః శినిపుంగవం॥ 9-20-9(61223)
తౌ సింహావివ నర్దంతౌ ధన్వినౌ రథినాం వరౌ।
అన్యోన్యమభిధావంతౌ శస్త్రప్రవరధారిణౌ॥ 9-20-10(61224)
పాండవాః సహపాంచాలా యోధాశ్చాన్యే నృపోత్తమాః।
ప్రేక్షకాః సమపద్యంత తయోః పురుషసింహయోః॥ 9-20-11(61225)
నారాచైర్వత్సదంతైశ్చ వృష్ణ్యంధకమహారథౌ।
అభిజఘ్నతురన్యోన్యం ప్రహృష్టావివ కుంచరౌ॥ 9-20-12(61226)
చరంతౌ వివిధాన్మార్గాన్హార్దిక్యశినిపుంగవౌ।
ముహురంతర్దధాతే తౌ బాణవృష్ట్యా పరస్పరం॥ 9-20-13(61227)
చాపవేగబలోద్వూతాన్మార్గణాన్వృష్ణిసింహయోః।
ఆకాశే సమపశ్యామ పతంగానివ శీఘ్రగాన్॥ 9-20-14(61228)
తమేకం సత్యకర్మాణమాసాద్య హృదికాత్మజః।
అవిధ్యన్నిశితైర్బాణైశ్చతుర్భిశ్చతురో హయాన్॥ 9-20-15(61229)
స దీర్ఘబాహుః సంక్రుద్ధస్తోత్రార్దిత ఇవ ద్విపః।
అష్టభిః కృతవర్మాణమవిధ్యత్పరమేషుభిః॥ 9-20-16(61230)
తతః పూర్ణాయతోత్సృష్టైః కృతవర్మా శిలాశితైః।
సాత్యకిం త్రిభిరాహత్య ధనురేకేన చిచ్ఛిదే॥ 9-20-17(61231)
నికృత్తం తద్ధనుఃశ్రేష్ఠమపాస్య శినిపుంగవః।
అన్యదాదత్త వేగేన శైనేయః సశరం ధనుః॥ 9-20-18(61232)
తదాదాయ ధనుఃశ్రేష్ఠం వరిష్ఠః సర్వధన్వినాం।
ఆరోప్య చ ధనుః శీఘ్రం మహావీర్యో మహాబలః॥ 9-20-19(61233)
అమృష్యమాణో ధనుషశ్ఛేదనం కృతవర్మణా।
కుపితోఽతిరథః శీఘ్రం కృతవర్మాణమభ్యయాత్॥ 9-20-20(61234)
తతః సునిశితైర్బాణైర్దశభిః శినిపుంగవః।
జఘాన సూతం చాశ్వాంశ్చ ధ్వజం చ కృతవర్మణః॥ 9-20-21(61235)
తతో రాజన్మహేష్వాసః కృతవర్మా మహారథః।
హతాశ్వసూతం సంప్రేక్ష్య రథం హేమపరిష్కృతం॥ 9-20-22(61236)
రోషేణ మహతాఽఽవిష్టః శూలముద్యంయ మారిష।
చిక్షేప భుజవేగేన జిఘాంసుః శిని పుంగవం॥ 9-20-23(61237)
తచ్ఛూలం సాత్వతో హ్యాజౌ నిర్భిద్య నిశితైః శరైః।
చూర్ణితం పాతయామాస మోహయన్నివ మాధవం।
తతోఽపరేణ భల్లేన హృద్యేనం సమతాడయత్॥ 9-20-24(61238)
సుయుద్వే యుయుధానేన హతాశ్వో హతసారథిః।
కృతవర్మా కృతాస్త్రేణ ధరమీమన్వపద్యత॥ 9-20-25(61239)
తస్మిన్సాత్యకినా వీరే ద్వైరథే విరథీకృతే।
సమపద్యత సర్వేషాం సైన్యానాం సుమహద్భయం॥ 9-20-26(61240)
పుత్రాణాం తవ చాత్యర్థం విషాదః సమజాయత।
హతసూతే హతాశ్వే తు విరథే కృతవర్మణి॥ 9-20-27(61241)
హతాశ్వం చ సమాలక్ష్య హతసూతమరిందమ।
అభ్యధావత్కృపో రాజంజిఘాంసుః శినిపుంగవం॥ 9-20-28(61242)
తమారోప్య రథోపస్థే మిషతాం సర్వధన్వినాం।
అపోవాహ మహాబాహుం తూర్ణమాయోధనాదపి॥ 9-20-29(61243)
శైనేయేఽధిష్ఠితే రాజన్విరథే కృతవర్మణి।
దుర్యోధనబలం సర్వం పునరాసీత్పరాఙ్ముఖం॥ 9-20-30(61244)
తత్పరే నాన్వబుధ్యంత సైన్యేన రజసా వృతాః।
తావకాః ప్రద్రుతా రాజందుర్యోధనమృతే నృపం॥ 9-20-31(61245)
దుర్యోధనస్తు సంప్రేక్ష్య భగ్నం స్వబలమంతికాత్।
జవేనాభ్యపతత్తూర్ణం సర్వాంశ్చైకో న్యవారయత్॥ 9-20-32(61246)
పాండూంశ్చ సర్వాన్సంక్రుద్ధో ధృష్టద్యుంనం చ పార్షతం।
శిఖండినం ద్రౌపదేయాన్పాంచాలానాం చ యే గణాః॥ 9-20-33(61247)
కేకయాన్సోమకాంశ్చైవ సృంజయాంశ్చైవ మారిష।
అసంభ్రమం దురాధర్షః శితైర్బాణైరవాకిరత్॥ 9-20-34(61248)
అతిష్ఠదాహవే యత్తః పుత్రస్తవ మహాబలః।
యథా యజ్ఞే మహానగ్నిర్మంత్రపూతః ప్రకాశతే।
తథా దుర్యోధనో రాజా సంగ్రామే సర్వతోఽభవత్॥ 9-20-35(61249)
తం పరే నాభ్యవర్తంత మర్త్యా మృత్యుమివాహవే।
అథాన్యం రథమాస్థాయ హార్దిక్యః సమపద్యత॥ ॥ 9-20-36(61250)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వమి శల్యవధపర్వణి అష్టాదశదివసయుద్ధే వింశోఽధ్యాయః॥ 20 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-20-3 సాత్వతం కృతవర్మాణం॥
9-20-20 వింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.